హీరో మహేశ్‌ ఎలక్ట్రిక్‌ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు

మహేశ్‌ గ్యారేజ్‌లో కొత్తగా ఆడీ ఈ ట్రోన్‌ వచ్చి చేరింది

ఆడి ఇండియా ధిల్లాన్‌ ఈ కారును మహేశ్‌కు హ్యండోవర్‌ చేశారు

ఈ కారు ధర రూ.1.01 నుంచి 1.19 కోట్ల వరకు ఉంది

ఈ కారు గరిష్ట వేగం గంటకు 190 కి.మీ

కేవలం 6.8 సెకన్లలో 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది

ఈ కారులో 71 కిలోవాట్స్‌ బ్యాటరీ అమర్చారు

సింగిల్‌ ఛార్జ్‌తో 484 కి.మీ దూరం ప్రయాణిస్తుంది