దేశంలో భారీగాపెరుగుతున్న క్రెడిట్‌ కార్డ్‌ రుణ పరిమాణం

2023 జనవరిలో వార్షిక వినియోగం 29.6 శాతం జంప్‌, రూ. 1,86,783 కోట్లు

2022 జనవరితో పోల్చితే రికార్డ్‌ స్థాయిలో 32 శాతానికి పైగా జంప్‌

కోవిడ్‌ తరువాత డిజిటలైజేషన్‌పై పెరుగుతున్న విశ్వాసం

తొలి ఐదు స్థానాల్లో హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ , యాక్సిస్‌, కోటక్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులు

క్రెడిట్‌ స్కోరు క్రేజ్‌: వ్యక్తిగత రుణాలపై కసమర్ల ఆసక్తి

60 శాత వాటాతో ఈ-కామర్స్‌ హవా

భవిష్యత్తులోనూ క్రెడిట్‌ కార్డ్‌ వినియోగం మరింత పుంజుకుంటుందంటున్న మార్కెట్‌ నిపుణులు