బాలనటి, టీనేజ్‌ ఇన్‌ఫ్లూయన్సర్‌ రివా అరోరాకు ఆడి క్యూ3 కారు గిప్ట్‌

ఇన్‌స్టాలో 10.6 మిలియన్ల ఫ్యామిలీ, సంతోషంతో ఉబ్బితబ్బిబవుతున్న రివా

తల్లి నిషా 44 లక్షల విలువైన బ్లాక్ ఆడికారు గిఫ్ట్‌

సోషల్‌ మీడియాలో ఫోటోలను పంచుకున్న రివా

ముందు డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీస్కో: నెటిజన్లు ట్రోలింగ్‌

గతంలొ మికా సింగ్, కరణ్ కుంద్రాలతో మ్యూజిక్‌ వీడియోలతో సందడి

రొమాంటిక్‌ వీడియోలపై విమర్శలు గుప్పించిన ఫ్యాన్స్‌

రివాకు 12 ఏళ్లా; 16 ఏళ్లా అంటూ గతంలో ఈ చిన్నది వయస్సు విషయంలో వివాదం