రమేష్ చౌహాన్ కుమార్తె జయంతి చౌహాన్

ప్రొఫెషనల్ మేనేజ్‌మెంట్ బృందంతో కలిసి పని చేసింది

గతంలో ఈమెకు కంపెనీపై ఆసక్తి లేకపోవడం వల్ల రమేష్ చౌహాన్ రూ. 7,000 కోట్లకు విక్రయించాలనుకున్నారు

లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ నుండి ఫ్యాషన్ స్టైలింగ్ అండ్ ఫోటోగ్రఫీ

యూనివర్సిటీ ఆఫ్ లండన్ నుంచి అరబిక్ నేర్చుకుంది

బిస్లెరీ ఇంటర్నేషనల్ 1970లలో రమేష్ చౌహాన్ ప్రారంభించారు

150 ఆపరేషనల్ ప్లాంట్స్, 6,000 డిస్టిబ్యూటర్స్ నెట్‌వర్క్ & 7,500 డిస్ట్రిబ్యూషన్ ట్రక్కులతో బిస్లరీ ముందుకు సాగుతోంది

2021లో బిస్లరీ తన హ్యాండ్ శానిటైజర్ ఉత్పత్తులను ప్రారంభించింది