బజాజ్ ప్లాటినా 100- (102 సీసీ, లీటర్కు 73 కి.మీ మైలేజ్ ఇస్తుంది ఎక్స్ షోరూం ధర - 53వేల నుంచి మొదలు)
టీవీఎస్ స్పోర్ట్ - (109.7 సీసీ, లీటర్కు 70 కి.మీ మైలేజ్ ఇస్తుంది ఎక్స్ షోరూం ధర - 61వేల నుంచి మొదలు)
బజాజ్ ప్లాటినా 110 - (115.45 సీసీ, లీటర్కు 70 కి.మీ మైలేజ్ ఇస్తుంది ఎక్స్ షోరూం ధర - 67 వేల నుంచి మొదలు)
బజాజ్ సీటీ 110 - (115.45 సీసీ, లీటర్కు 70 కి.మీ మైలేజ్ ఇస్తుంది ఎక్స్ షోరూం ధర - 59వేల నుంచి మొదలు)
హోండా ఎస్పీ 125 - (124 సీసీ, లీటర్కు 65 కి.మీ మైలేజ్ ఇస్తుంది ఎక్స్ షోరూం ధర - 83వేల నుంచి మొదలు)
హీరో హెచ్ఎఫ్ డీలక్స్ - (97.2 సీసీ, లీటర్కు 65 కి.మీ మైలేజ్ ఇస్తుంది ఎక్స్ షోరూం ధర - 55వేల నుంచి మొదలు)
హీరో స్ప్లెండర్ ప్లస్ - (97.2 సీసీ, లీటర్కు 60 కి.మీ మైలేజ్ ఇస్తుంది ఎక్స్ షోరూం ధర - 71వేల నుంచి మొదలు)
హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టీఈసీ - (97.2 సీసీ, లీటర్కు 60 కి.మీ మైలేజ్ ఇస్తుంది ఎక్స్ షోరూం ధర - 76వేల నుంచి మొదలు)