ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 2023 ఫిబ్రవరి నెలలో చాలా బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచాయి.

సీనియర్‌ సిటిజెన్లకు అత్యధిక వడ్డీ అందిస్తున్న బ్యాంకులు, వడ్డీ రేట్లు

సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, 8.76 శాతం వడ్డీ, 999 రోజుల వ్యవధి

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, 8.75 శాతం వడ్డీ, 80 వారాల వ్యవధి

బంధన్ బ్యాంక్, 8.50 శాతం వడ్డీ, 600 రోజుల వ్యవధి

ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, 8.50 శాతం వడ్డీ, 888 రోజుల వ్యవధి

డీసీబీ బ్యాంక్, 8.35 శాతం వడ్డీ, 700 రోజుల నుంచి 36 నెలల వ్యవధి

ఆర్‌బీఎల్‌ బ్యాంక్, 8.30 శాతం వడ్డీ, 15 నెలల 725 రోజుల వ్యవధి

సిటీ బ్యాంక్, 8.2 శాతం వడ్డీ, 91 నుంచి 150 రోజుల వ్యవధి

యస్ బ్యాంక్, 8.25 శాతం వడ్డీ, 35 నెలల వ్యవధి

ఇండస్‌ఇండ్ బ్యాంక్, 8.25 శాతం వడ్డీ, 2 నుంచి 3 సంవత్సరాల 3 నెలల వ్యవధి