యాపిల్‌ అన్‌లీష్‌డ్‌ ఈవెంట్‌ సోమవారం అర్ధరాత్రి జరిగింది

మ్యాక్‌బుక్‌ ప్రో సిరీస్‌తో పాటు ఎయిర్‌పాడ్స్‌ 3, హోమ్‌పాడ్‌ మినీని ప్రదర్శించారు

మ్యాక్‌బుక్‌ ప్రో సిరీస్‌ కొత్త డిజైన్‌తో ఆకట్టుకునేలా ఉంది

మ్యాక్‌బుక్‌ 14 ఇంచుల ల్యాప్‌టాప్‌ ప్రారంభధర రూ. 1, 94,900

16 ఇంచుల వేరియెంట్‌ ప్రారంభధర రూ. 2, 39, 900

ఎం1 ప్రో, ఎం1 ప్రో మ్యాక్స్‌ చిప్‌సెట్‌లతో ఆ రెండు వేరియెంట్స్‌ పని చేస్తాయి

మాగ్‌సేఫ్‌ ఛార్జింగ్‌ వ్యవస్థతో పాటు ఎడీఎంఐ, ఎస్డీ కార్డు పోర్ట్‌లు ఉన్నాయి

ఎయిర్‌పాడ్స్‌ 3 కూడా కొత్త డిజైన్‌తో అలరించింది

ఎయిర్‌పాడ్స్‌ 3 ప్రారంభ ధర రూ.18,500.. ప్రీ ఆర్డర్‌ ఇవాళ్టి నుంచే మొదలు

రంగు రంగులతో హోంపాడ్‌ మినీ.. ప్రారంభధర రూ.9,990