ఇటీవల విపరీతంగా పెరిగిపోయిన స్మార్ట్‌ఫోన్ల వాడకం

దేశంలో 5జీ సేవల ప్రారంభంతో 5G ఫోన్లకు పెరిగిన గిరాకీ

కస్టమర్లను ఆకట్టుకునేందుకు బడ్జెట్‌ ధరలో మార్కెట్లోకి వచ్చిన స్మార్ట్‌ఫోన్లపై ఓ లుక్కేద్దాం

మోటో జీ51 5G( Moto G51 5G)... ధర రూ.14,999

సాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌13 5G ( Samsung Galaxy F13 5G )... ధర రూ.14,990

రెడ్‌మీ నోట్‌ 10టీ 5G ( Redmi Note 10T 5G)... ధర రూ.14,999

ఫోకో ఎం4 5G ( Poco M4 5G )... ధర రూ.12,999

ఐక్యూ జెడ్‌6 ( iQoo Z6 5G)... ధర రూ.13,990