క్విడ్‌ కొత్త వెర్షన్‌ను ప్రవేశపెట్టిన రెనో ఇండియా

హ్యాచ్‌బ్యాక్‌ సెగ్మెంట్‌లో భారీ ఆదరణ

దేశవ్యాప్తంగా 4 లక్షలకు పైగా అమ్మకాలు

2015లో తొలి క్విడ్‌ లాంచ్‌

మాన్యువల్, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్స్‌తో లభ్యం

సరికొత్త ఇంటీరియర్‌, ఎక్స్‌టీరియర్‌

ఆండ్రాయిడ్‌ ఆటోప్లే, యాపిల్‌ కార్‌ ప్లే సపోర్ట్‌

0.8 లీటర్, 1.0 లీటర్‌ పెట్రోల్‌ పవర్‌ట్రైన్స్‌తో క్విడ్‌ మై22 క్లైంబర్‌

రూ.4.49 లక్షల నుంచి ప్రారంభం(ఎక్స్‌షోరూం)