దేశంలోనే అత్యంత చౌకైన ఆటోమేటిక్ కారు

మారుతి సుజుకి ఆల్టో కె10 ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.84 లక్షలు

దేశంలో రెండవ చౌకైన ఆటోమేటిక్ కారు మారుతి ఎస్-ప్రెస్సో

బేస్ ఆటోమేటిక్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.74 లక్షలు

ఈ జాబితాలోఫ్రెంచ్ ఆటో కంపెనీకి రెనాల్ట్ క్విడ్‌ కూడా

బేస్ ఆటోమేటిక్ వేరియంట్‌ను రూ.5.61 లక్షల ఎక్స్-షోరూమ్

ఈ లిస్ట్‌లో మరో బెస్ట్‌ కారు మారుతి సెలెరియో

దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.37 లక్షలు

టాటా టియాగో ఆటోమేటిక్ వేరియంట్

ఎక్స్-షోరూమ్ ధర రూ.6.75 లక్షల నుంచి ప్రారంభం