ముఖం సహజసిద్ధంగా మెరవాలంటే ఇలా చేయండి

పావు కప్పు కొబ్బరిపాలలో మూడు టొమాటో స్లైసులను తీసుకోవాలి

ఈ రెండింటిని పదినిమిషాలపాటు నానబెట్టాలి

నానిన టొమాటో స్లైస్‌లను ముఖంపై మర్దన చేయాలి

ముఖంపై పెట్టుకున్న మిశ్రమాన్ని అరగంట పాటు ఆరనివ్వాలి.

తరువాత నీటితో కడిగేయాలి

వారానికి రెండు మూడుసార్లు ఇలా చేయాలి

ఇలా చేయడం వల్ల ముఖం సహజ సిద్దమైన మెరుపుతో కనిపిస్తుంది