ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ అమ్మకాలు సెప్టెంబరు 15 నుంచి..

ప్రీ బుకింగ్‌ చేసిన వారు ఓలా వెబ్‌సైట్‌ ద్వారా కొనుగోలు చేయొచ్చు

ఓలా స్కూటర్‌కి పలు బ్యాంకులు ఈఎంఐని ఆఫర్‌ చేస్తున్నాయి

ఓలా ఎస్‌ 1 స్కూటర్‌ ధర రూ. 99,999

ఓలా ఎస్‌ ప్రో స్కూటర్‌ ధర రూ. 1,29,999

ఓలా స్కూటర్‌ మైలేజీ 140 కి.మీ నుంచి 181 కి.మీ

ఈ స్కూటర్‌ గరిష్ట వేగం గంటకు 115 కి.మీ.

మూడు సెకన్లలో 40 కి.మీల స్పీడ్‌ అందుకుంటుంది

ఓలా స్కూటర్‌ మొత్తం పది రంగుల్లో లభిస్తుంది

నార్మల్‌, స్పోర్ట్స్‌, హైపర్‌ మోడ్‌లలో ప్రయాణం

ఓలా స్కూటర్లు హోం డెలివరీలో అందిస్తారు

ఓలా స్కూటర్‌ ఫ్యాక్టరీ తమిళనాడులోని కాంచిపురంలో ఉంది