యూరప్‌ మార్కెట్‌లో బజాజ్‌ చేతక్‌ అమ్మకాలు

1972లో భారీ అంచనాలతో మార్కెట్లోకి విడుదలైన బజాజ్‌ చేతక్‌

చేతక్‌ సౌండ్‌కు కుర్రకారు ఫిదా..తక్కువ కాలంలో బజాజ్‌ చేతక్‌ అమ్మకాల్లో సరికొత్త రికార్డ్‌లు

2000 సంవత్సరం వరకు కొనసాగిన చేతక్‌ హవా

2006 నుంచి చేతక్‌ స్కూటర్ల తయారీని నిలిపివేసి బైక్స్‌పైనే దృష్టిసారించిన బజాజ్‌

తిరిగి 2019లో ఎలక్ట్రిక్‌ రూపంలో రీఎంట్రీ ఇచ్చిన చేతక్‌

ఆస్ట్రియా ఆటోమొబైల్‌ సంస్థ కేటీఎం భాగస్వామ్యంతో బజాజ్‌ చేతక్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ తయారీ

కేటీఎం చకన్‌ ప్లాంటులో 10 లక్షల బైక్‌ల తయారీ పూర్తి

భారత్‌లో 5 లక్షల యూనిట్లు అమ్మకం.. మరో 5 లక్షల యూనిట్లు భారత్‌ నుంచి 70 దేశాలకు ఎగుమతి

త్వరలో యూరప్‌ మార్కెట్‌లో లభ్యం కానున్న బజాజ్‌ చేతక్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌