భారతీయ ఆటో రంగంలో ఈ-వాహనాల సంచలనం

తొలి ఎలక్ట్రిక్‌ వెహికల్‌ లాంచ్‌ చేయనున్న కియా ఇండియా

రూ.3 లక్షలు చెల్లించి బుకింగ్స్‌

కియా వెబ్‌సైట్‌ లేదా 12 నగరాలు, 15 డీలర్‌ షిప్‌ కేంద్రాల్లో మాత్రమే బుకింగ్‌

5.2 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగం

18 నిమిషాల్లో 10-80 శాతం చార్జింగ్‌

డ్రైవ్ మోడ్స్‌: ఎకో, నార్మల్ అండ్‌ స్పోర్ట్

అంచనా ధర: రూ. 65 లక్షలు