బజాజ్‌ చేతక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ అమ్మకాలు ప్రారంభం

చేతక్‌ డాట్‌కామ్‌ ద్వారా అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకోవాలి

కూకట్‌పల్లి, బేగంపేట, కాచిగూడలో డెలివరీ అవకాశం

హైదరాబాద్‌లో ప్రీమియం వేరియంట్‌ ఒక్కటే లభ్యం

ప్రీమియం ఈవీ స్కూటర్‌ ఎక్స్‌షోరూం ధర రూ.1,50,461

స్టీల్‌బాడీతో పాటు దుమ్ము, దూళి నుంచి రక్షణ ఐపీ 67 వాటర్‌ ప్రొటెక్షన్‌

బ్యాటరీ ఫుల్‌ ఛార్జ్‌కి 5 గంటల సమయం

ఒకసారి ఛార్జ్‌ చేస్తే ఎకానమీ మోడ్‌లో 90 కిలోమీటర్ల ప్రయాణం

గంట ఛార్జింగ్‌తో 25 శాతం ఛార్జింగ్ చేసుకోవచ్చు

స్కూటర్‌పై 50,000 కి.మీ /మూడేళ్ల పాటు వారంటీ

టైర్లపై వన్‌ ఇయర్‌ వారంటీ ఇస్తున్నట్లు బజాజ్‌ ప్రకటించింది.