అనుకున్న పనులు సకాలంలోనే పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊరట లభిస్తుంది

నెమ్మదించినా పనులు పూర్తి కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. చిరకాల ప్రత్యర్థులు అనుకూలురుగా మారతారు

ఆశించిన రాబడి దక్కి అవసరాలు తీరతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి సహాయసహకారాలు అందుతాయి

కష్టసాధ్యమైనా ఇచ్చిన మాటను నిలుపుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు కొంత మందగిస్తాయి

కొత్త పనులకు శ్రీకారం చుడతారు. కొన్ని సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు

కొన్ని పనులు నెమ్మదించినా ఎట్టకేలకు పూర్తి కాగలవు. మీలోని దాతృత్వాన్ని పదిమంది గుర్తిస్తారు

కొత్త వ్యక్తులు పరిచయం. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు

అనుకున్న ఆదాయం లభించి ముందుకు సాగుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి

ఆదాయం క్రమేపీ మెరుగుపడుతుంది. సన్నిహితులు, కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు

అనుకున్న ఆదాయం సమకూరుతుంది. రెట్టించిన ఉత్సాహంతో పనులు చక్కదిద్దుతారు

ఆర్థికంగా మునుపటి కంటే మెరుగుపడుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం. చేపట్టిన పనులువేగంగా పూర్తి చేస్తారు

ఏ వ్యవహారమైనా పూర్తి చేసే వరకూ విశ్రమించరు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి