వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఆదాయం పెరుగుతుంది.

యత్నకార్యసిద్ధి. సంతానం ఉద్యోగాలపై శుభవార్తలు.

కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి.

ఉత్సాహంగా పనులు చేపట్టి విజయం సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి.

ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. పనుల్లో విజయం సాధిస్తారు.

ఆర్థిక లావాదేవీల్లో కొంత మెరుగుదల కనిపిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు.

ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. వాహనాలు, ఆభరణాలు సమకూర్చుకుంటారు.

ఆర్థిక లావాదేవీలు మందకొడిగానే సాగుతాయి. ఉద్యోగయత్నాలు నత్తనడకన సాగుతాయి.

ఆర్థిక లావాదేవీలు మెరుగ్గా ఉంటాయి. పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి్తనిస్తాయి. యత్నకార్యసిద్ధి.

ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని తీరతాయి.

కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వాహనాలు, ఆభరణాల కొనుగోలు.