పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. నిరుద్యోగులకు నూతనోత్సాహం. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి.

ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల నుంచి మాట సహాయం అందుతుంది. వ్యాపారాలు పుంజుకుని లాభాల దిశగా సాగుతాయి.

కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆలోచనలు కలసివస్తాయి. రావలసిన బాకీలు వసూలవుతాయి. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత విస్తరించే యత్నాలు ఫలిస్తాయి.

ఉద్యోగయత్నాలు సఫలం. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. వ్యాపారాలు గతం కంటే మరింత మెరుగుపడతాయి.

ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకుని ఖర్చులు అదుపు చేస్తారు. ఆస్తుల వివాదాలు పరిష్కారమవుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు విస్తరించి లాభాల బాట పడతారు.

ఆర్థిక విషయాలు ఆశాజనకంగా కొనసాగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు అనుకూల ప్రకటన రావచ్చు. విద్యార్థులు కొత్త అవకాశాలు పొందుతారు. వ్యాపారాలు విశేషంగా కలసివస్తాయి.

పనులు అనుకున్న విధంగా కొనసాగు తాయి. సమాజంలో మీపట్ల ఆదరణ లభిస్తుంది. ఆలోచనలు కలసివస్తాయి. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు అధిగమిస్తారు.

శ్రమ అనుకున్నంతగా ఫలిస్తుంది. రావలసిన సొమ్ము అందుకుని ఊరట చెందుతారు. వాహనయోగం. వ్యాపారాలను క్రమపద్ధతిలో నడిపి అనుకున్న లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగస్తులు విధులను సమర్థనీయంగా చక్కదిద్దుతారు.

నులు చకచకా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఊపిరిపీల్చుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు.

ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలపై నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సమయం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి.

ఆర్థిక లావాదేవీలు మరింత చురుగ్గా కొనసాగుతాయి. రుణబాధలు తొలగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వాహనయోగం. వ్యాపారాలు విస్తరణలో మరింత చురుగ్గా కదులుతారు.

ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు సామాన్యంగానే ఉంటాయి. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి.