అనుకున్న ఆదాయం లభిస్తుంది. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా పూర్తి కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు.

కొన్ని పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో స్వల్ప వివాదాలు నెలకొన్నా సర్దుబాటు చేసుకుంటారు. రావలసిన బాకీలు అందుతాయి. ప్రత్యర్థులను మార్చడంలో సఫలమవుతారు.

ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు నెలకొన్నా సర్దుబాటు కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. పనులలో విజయం సాధిస్తారు. ప్రత్యర్థులు సైతం సహకరించడం విశేషం.

కొత్త ఆశలు చిగురిస్తాయి. అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో అనుకూలత. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది.

ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో విభేదాలు తొలగుతాయి. ఎంతోకాలంగా నిరీక్షణ ఫలించి ఆప్తులు దగ్గరవుతారు. పలుకుబడి మరింతగా పెరుగుతుంది.

యత్నకార్యసిద్ధి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు.

ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. బంధుమిత్రులతో కలహాలు. అనుకున్న పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.

చేపట్టిన కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి సహాయం అందుతుంది. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. సంఘంలో ఆదరణ లభిస్తుంది.

కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి.

బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. రావలసిన బాకీలు కొన్ని అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి.

నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు. ఆలయాలు సందర్శిస్తారు. ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్యలు తీరతాయి.

ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. స్థిరాస్తి వ్యవహారాలలో కొద్దిపాటి చికాకులు. సోదరులు, సోదరీలతో సఖ్యత ఏర్పడుతుంది.