వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఉత్సాహంగా గడుపుతారు

విద్యార్థులకు శ్రమ ఫలిస్తుంది. అవసరాలకు తగినంత సొమ్ము అందుతుంది.

ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలులో కొంత జాప్యం.

యత్నకార్యసిద్ధి. ఆస్తి వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు.

కొన్ని పనులలో విజయం సాధిస్తారు. విద్యార్థులు సత్తా చాటుకుని ముందడుగు వేస్తారు.

కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు.

ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తప్పవు. ఆస్తుల సమస్యలు జటిలం కాగల సూచనలు.

ఆస్తులు కొనుగోలు చేస్తారు. అదనపు ఆదాయం సమకూరుతుంది.

ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు

కాంట్రాక్టర్లకు కలసివచ్చేకాలం. వాహనాలు, స్థలాలు కొనుగోలు యత్నాలు సాగిస్తారు.

వాహనయోగం. నిరుద్యోగులకు ఊరట. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.