ఆర్థిక లావాదేవీలు మరింత సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి.

ప్రారంభంలో కొన్ని చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. దూరపు బంధువుల నుంచి తోడ్పాటుతో ముందుకు సాగుతారు.

ముఖ్యమైన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. కార్యక్రమాలలో అవాంతరాలు అధిగమిస్తారు. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు.

కొత్త పనులు సమయానికి పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. కొన్ని వివాదాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు.

ముఖ్యమైన పనులలో ఆటంకాలు తొలగుతాయి. బంధువులతో వివాదాలు తీరి సఖ్యత నెలకొంటుంది. ఆస్తి వ్యవహారాలు కొలిక్కివస్తాయి.

ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఊరట లభిస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు.

ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త విషయాలు గ్రహిస్తారు. కొన్ని వివాదాలను అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు.

ఆర్థిక లావాదేవీలు ఉత్సాహవంతంగా ఉంటాయి. కొత్త పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. అనుకున్నది సాధించాలన్న లక్ష్యంతో ముందడుగు వేస్తారు.

ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు.

ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేసి, విజయం సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహవంతంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి.

ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో చికాకులు తప్పవు. ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడతారు.