చిరకాల ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు. వ్యాపారాలలో అనుకున్న రీతిలో పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి. కళాకారులకు విశేష ఆదరణ లభిస్తుంది. వారం చివరిలో అనారోగ్యం.

అనుకున్న పనులు దిగ్విజయంగా సాగుతాయి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. మీ అంచనాలు, వ్యూహాలు ఫలిస్తాయి. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలలో మీ కృషికి తగిన లాభాలు దక్కుతాయి.

ఉద్యోగ విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఊహించని విజయాలు వరిస్తాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఊహించని రీతిలో రావలసిన సొమ్ము అందుతుంది.

పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. తెలుపు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. రావలసిన బాకీలు అందుతాయి. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు.

వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు. ఆరోగ్య సమస్యలు. పసుపు, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదాయం ఆశాజనకంగా ఉండి అప్పులు తీరతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది.

పాతబాకీలు వసూలవుతాయి. కొన్ని పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగ విధి నిర్వహణ సాఫీగా సాగిపోతుంది.

ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వాహనయోగం. దైవదర్శనాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి.

పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో తమ సేవలకు గుర్తింపు పొందుతారు

ఆర్థిక వ్యవహారాలు మరింత సంతృప్తినిస్తాయి. కొన్ని సమస్యల నుంచి నేర్పుగా బయటపడతారు. వాహనాలు, గృహం కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి. ఉద్యోగాలలో విధుల్లో ప్రతిబంధకాలు అధిగమిస్తారు.

ఆప్తుల ద్వారా శుభవార్తలు వింటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలలో అనుకోని లాభాలు దక్కుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు లభిస్తాయి.

వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాలలో కీలక సమాచారం అందుతుంది. కళారంగం వారికి ప్రయత్నాలు సఫలం. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబ సమస్యల నుంచి అధిగమిస్తారు.

ఒక కీలక సమాచారం ఊరట కలిగిస్తుంది. గృహం, వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. నిరుద్యోగులయత్నాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. వ్యాపారాలలో పెట్టుబడులు ఆలస్యమవుతాయి.