పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది.

అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. పదిమందినీ ఆకట్టుకుంటారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో విశేష గౌరవం. భూవివాదాల పరిష్కారం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు తప్పవు. ఆర్థిక విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. సన్నిహితుల సహాయంతో ముందడుగు వేస్తారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.

ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. ఆప్తుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.

కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు సంపాదిస్తారు.

గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగుచూస్తుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు.

నూతనంగా చేపట్టిన పనులు సమయానికి పూర్తి కాగలవు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. సంఘంలో విశేష ఆదరణ పొందుతారు. పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

కొత్త పనులకు శ్రీకారం చుడతారు. వివాహయత్నాలు కలిసివస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది.

కొన్ని పనులు నెమ్మదించినా సకాలంలోనే పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి ఆశాజకనం. వ్యతిరేకులను సైతం అనుకూలురుగా మార్చుకుంటారు. పరపతి కలిగిన వారి పరిచయాలు సంతోషం కలిగిస్తాయి.

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగావకాశాలు దక్కుతాయి. నూతన వ్యక్తులు పరిచయం కాగలరు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులు, మిత్రులతో విభేదాలు తొలగుతాయి.

అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు.

ఉత్సాహంగా ముందడుగు వేసి విజయాలు సాధిస్తారు. అత్యంత రహస్య విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు రాగలవు.