ఆర్థిక పరిస్థితి కొంత వరకు అనుకూలిస్తుంది. చేపట్టిన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు.

కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఇంటాబయటా మీకు ఎదురుండదు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి.

రాబడితో సమానంగా ఖర్చులు ఎదురవుతాయి. పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు.

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఆలోచనలు కలసిరావు. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి.

అనుకున్న పనులు సజావుగా పూర్తి కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఎంతోకాలంగా ఉక్కిరిబిక్కిరి

కుటుంబసభ్యులతో వివాదాలు నెలకొనే అవకాశం. పనులు కొంత నెమ్మదిగా పూర్తి చేస్తారు.

మీ ఆలోచనలు నిజం చేసుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు తీరి ఊరట లభిస్తుంది. వ్యవహారాలు సాఫీగా పూర్తి కాగలవు.

ఆశించిన రీతిలో పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. నూతన వ్యక్తుల పరిచయాలు.

ఉత్సాహంగా ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది.

కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. ఇంటాబయటా అనుకూలస్థితి.

ప్రారంభంలో వివాదాలు, సమస్యలు ఏర్పడినా క్రమేపీ సర్దుబాటు కాగలవు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి ఉంటుంది.

అతి ముఖ్యమైన వారితో పరిచయాలు. ఆసక్తికర సమాచారం అందుతుంది. పనుల్లో విజయం సాధిస్తారు.