కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

విద్యార్థులకు నూతన అవకాశాలు దక్కుతాయి. ప్రముఖ వ్యక్తులు పరిచయమవుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు అన్ని విధాలా సహాయం అందిస్తారు.

ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉండి రుణాలు కూడా తీరుస్తాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు.

ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. పరిచయాలు మరింతగా పెరుగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉన్నా అవసరాలకు సొమ్ము అందుతుంది. వ్యవహారాలలో కొద్దిపాటి ఆటంకాలు ఎదురుకావచ్చు. సోదరులు, మిత్రులతో విభేదాలు. ఆరోగ్యపరంగా చికాకులు ఎదురుకావచ్చు.

అనుకున్న మేరకు డబ్బు చేతికందుతుంది. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. శ్రమ పెరిగినా ఫలితం కనిపిస్తుంది. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి.

వ్యూహాత్మక వైఖరితో అనుకున్న విజయాలు సాధిస్తారు. పరపతి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు.

ఉత్సాహంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. యుక్తితో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు.

ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు ఎదురవుతాయి. రుణదాతలు ఒత్తిడులు పెంచుతారు. బంధువులతో తగాదాలు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటారు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు నెమ్మదిస్తాయి.

ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని రుణాలు తీరి ఊరట చెందుతారు. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. నూతన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో మీరంటే ప్రత్యేక గౌరవం లభిస్తుంది..

ఆర్థిక పరిస్థితిలో మార్పు కనిపిస్తుంది. కొన్ని రుణాలు సైతం తీరే సమయం. సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆస్తుల వివాదాల నుంచి కొంత గట్టెక్కుతారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి.

ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఉద్యోగయత్నాలు సఫలమవుతాయి. ఇంటిలో శుభకార్యాల నిర్వహణపై చర్చలు సాగిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మనస్సులోని భావాలను తెలియజేస్తారు.