పనులు వాయిదా వేస్తారు. బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు ఉంటాయి

ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. పనులలో ఆటంకాలు తొలగుతాయి. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ ఆశయాలు నెరవేరే సమయం.

ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. నూతన వస్తు, వస్త్రలాభాలు. విద్యా ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శ్రమ ఫలిస్తుంది. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు.

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. గృహ, వాహనయోగాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

రుణ ఒత్తిడులు తొలగుతాయి. ఇంటి నిర్మాణయ త్నాలు సాగిస్తారు. ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. ముఖ్యమైన కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి.

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మీ అంచనాలు నిజమవుతాయి. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు.

కొత్త పనులు చేపడతారు. ఆకస్మిక ధనలాభం. ఆత్మీయుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు లభిస్తాయి.

ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి.

ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కాంట్రాక్టులు పొందుతారు. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది.

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభం. ఆలయాలు సందర్శిస్తారు. గతంలోని సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపార లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి.

ఆర్థిక, వస్తులాభాలు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్తలు వింటారు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఉన్నత స్థితి.

ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు తొలగి లబ్ధి పొందుతారు. విద్యార్థులు ప్రతిభను నిరూపించుకుంటారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు లభిస్తాయి.