కొత్త విద్యావకాశాలు దక్కించుకుంటారు. పట్టుదలతో క్లిష్టమైన సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహనాలు, స్థలాలు కొంటారు.

ఆర్థికంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు. వారసత్వ ఆస్తుల వ్యవహారంలో బంధువులతో తగాదాలు. అనుకున్న పనులను కొన్ని వాయిదా వేస్తారు.

పట్టుదలే ఆయుధంగా ముందడుగు వేస్తారు. ఆర్థికంగా లోటులేకుండా గడుస్తుంది. స్థిరాస్తి విషయంలో సోదరులతో అంగీకారానికి వస్తారు. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు.

చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. వేడుకల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహాన్నిస్తాయి. చిరకాల స్వప్నం నెరవేరుతుంది.

చేపట్టిన పనులు స్వశక్తితోనే పూర్తి చేస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుని ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు.

ముఖ్యమైన పనులు కొంత నెమ్మదిగా కొనసాగుతాయి. ఆర్థికంగా మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కేందుకు కృషి చేస్తారు. ఇంటి నిర్మాణాలకు ప్రయత్నాలు సాగిస్తారు.

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం చేకూరుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం. అందరిలోనూ విశేష గౌరవమర్యాదలు లభిస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు.

కార్యజయం. విలువైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. విద్యార్థులకు శుభవర్తమానాలు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు ఆర్జిస్తారు.

కొన్ని పనులు సజావుగా సాగుతాయి. ఆర్థికంగా ఆశాజనకంగా ఉంటుంది. వివాహయత్నాలు సానుకూలం కాగలవు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు. భూములు, వాహనాలు కొంటారు.

ఆత్మవిశ్వాసం, పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగార్థుల ఆశలు ఫలించే సమయం. ఇంటి నిర్మాణాలు తిరిగి ప్రారంభిస్తారు.

ఎంతటి పనినైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆర్థికంగా మరింత ఉత్సాహంగా ఉంటుంది. విద్యార్థులు మరిన్ని విజయాలు సాధిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు.

కొన్ని పనులు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి. ఇంటి నిర్మాణాలపై నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగార్థులకు కోరుకున్న ఉపాధి అవకాశాలు లభిస్తాయి.