దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు.

దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. రావలసిన సొమ్ము అందుతుంది. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలకు లోటు ఉండదు.

ప్రారంభంలో కొంత నిరాశ కలిగించినా క్రమేపీ అనుకూల వాతావరణం నెలకొంటుంది. రావలసిన డబ్బు అంది అవసరాలు తీరతాయి.

ముఖ్యమైన పనులు కొంత నిదానంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి సజావుగా సాగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

ఆర్థిక లావాదేవీలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. రుణబాధలు తొలగుతాయి. పనులు విజయవంతంగా సాగుతాయి.

పనుల్లో మరింత జాప్యం తప్పదు. బంధువులు, మిత్రులతో అకారణంగా విభేదాలుæ నెలకొంటాయి. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి.

ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహాన్నిస్తాయి. పరపతి కలిగిన వారితో పరిచయాలు. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది.

విద్యార్థుల్లో కొత్త ఆశలు చిగురిస్తాయి. పనులలో ప్రతిబంధకాలు తొలగి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆప్తులు, బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి.

చేపట్టిన కార్యక్రమాలు చకచకా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చిరకాల స్వప్నం నెరవేరే సమయం.

ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. బంధువర్గంతో వివాదాలు సమసిపోతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. పనుల్లో మరింత పురోగతి కనిపిస్తుంది. సంఘంలో పేరుప్రతిష్టలు పొందుతారు.

ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు. కుటుంబసభ్యుల మెప్పు పొందుతారు. ఆస్తి వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. బంధువుల నుంచి ధనలాభం.

ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆప్తులు మీకు సహాయకులుగా నిలుస్తారు.