పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ఆహ్వానాలు. కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. గృహనిర్మాణయత్నాలు సానుకూలం. ప్రతిభావంతులుగా గుర్తింపు పొందుతారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారులకు పురస్కారాలు.

ముఖ్యమైన పనుల్లో విజయం. ఆప్తుల సలహాలతో ముందుకు సాగుతారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. కొన్ని వివాదాలు, కేసులు సైతం పరిష్కారమ వుతాయి. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. రాజకీయ వర్గాలకు ఊహించని ఆహ్వానాలు రాగలవు. వారం చివరిలో మానసిక అశాంతి. కుటుంబంలో ఒత్తిడులు.

కొద్దిపాటి చికాకులు నెలకొన్నా క్రమేపీ అధిగమిస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు నెమ్మదిగా సొగుతాయి. ఆర్థిక లావాదేవీలు కొంత పుంజుకుంటాయి. విద్యార్థుల్లోని  ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వాహనాలు, భూములు సమకూర్చుకుంటారు.

ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి మరింత పెంచుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారులకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కవచ్చు.

నూతనోత్సాహంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నైపుణ్యంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆస్తిలాభం. గృహ నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం.

అనుకున్న పనులు కొంత మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితిలో అయోమయం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటాబయటా సమస్యలు. ఆస్తి వ్యవహారాలలో ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగులకు కొన్ని మార్పులు ఉండవచ్చు.

అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తులు, సన్నిహితులు సహాయపడతారు. కొంతకాలంగా వేధిస్తున్న ఒక సమస్య నుంచి బయటపడతారు. ఎంతటి వారినైనా వాగ్దాటితో ఆకట్టుకుంటారు. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం రావచ్చు.

ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆర్థికంగా కొంత పటిçష్ఠమవుతారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు. వ్యాపారాలను విస్తరిస్తారు. ఉద్యోగులకు విధుల్లో ప్రోత్సాహం. కళాకారులకు ఒత్తిడులు తొలగుతాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం.

ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి. ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు ఉండవచ్చు.

కొత్త విషయాలు తెలుసుకుంటారు.  ఆదాయం సంతృప్తినిస్తుంది. పనులు సమయానుసారం పూర్తి చేస్తారు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో వివాదాలు తీరి సఖ్యత ఏర్పడుతుంది.  వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అన్ని విధాలా అనుకూలం.

ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అందుతుంది. రుణబాధల నుంచి విముక్తి. తీర్థయాత్రలు చేస్తారు. ఆస్తి విషయంలో ఒప్పందాలు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగులకు విధుల్లో పొరపాట్లు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి.

కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులు, మిత్రుల నుంచి శుభవార్తలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.