మొదట్లో కొద్దిపాటి సమస్యలు ఎదురైనా క్రమేపీ తొలగుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.

కొన్ని వివాదాల నుంచి నేర్పుగా బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేసే వరకూ విశ్రమించరు.

సన్నిహితులు అన్నింటా చేదోడుగా నిలుస్తారు. సంఘంలో మరింత గౌరవం పొందుతారు. ఆస్తి విషయాలలో సమస్యలు తీరతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు

సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. నిరుద్యోగులకు అనుకూల సమాచారం. కొన్ని ∙పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

కొన్ని పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి.

వ్యతిరేకంగా ఉన్న వారు సైతం మీపై అనుకూలత వ్యక్తం చేస్తారు. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. నూతన ఉద్యోగయత్నాలలో పురోగతి.

ఒక సమాచారం కొంత ఇబ్బంది కలిగించవచ్చు. శ్రమానంతరం పనులు పూర్తి కాగలవు. ఆత్మీయులతో విభేదాలు నెలకొనవచ్చు.

చేపట్టిన పనులు చకచకా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితిలో ఒడిదుడుకులు తొలగుతాయి. కొన్ని సమస్యలు సైతం నేర్పుగా పరిష్కరించుకుంటారు.

అనుకున్న పనులు స్వయంకృషితో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది. ఆలోచనలు అమలు చేస్తారు.

పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితి ఉంటుంది. రుణాలు తీరే సమయం. సమస్యల నుంచి బయటపడతారు.

శత్రువులు కూడా మీ మాటలకు ఆకర్షితులవుతారు. అనుకున్న పనుల్లో ఆటంకాలు తొలగి ఊరట లభిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.

అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. సంఘంలో కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి.