ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు.

పనులు విజయవంతమవుతాయి. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ప్రముఖుల ద్వారా అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది.

కొత్త పనులు చేపట్టి ముందుకు సాగుతారు. మీ విజ్ఞానానికి ప్రముఖులు ఆశ్చర్యపడతారు. బంధువులతో వివాదాలు తీరతాయి. ఆశయాలు నెరవేరతాయి. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు.

ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు రాగలవు. కొన్ని వివాదాలపై ఒక నిర్ణయానికి వస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు వేగవంతంగా చేస్తారు.

ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగుల యత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు.

ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల మాట, ఆర్థిక సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు.

వివాదాలు కొన్ని పరిష్కరించుకుంటారు. భూములు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల సలహాలు పాటిస్తారు. ప్రముఖులు పరిచయం సంతోషం కలిగిస్తుంది.

ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. నిరుద్యోగుల యత్నాలు కలసివస్తాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు.

పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు కొంత ఊరట కలిగే సమాచారం రావచ్చు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. కుటుంబసభ్యులతో వివాదాలు నెలకొంటాయి. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. దూరప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా చికాకులు

అనుకున్న పనులు కొంత ఆలస్యమైనా పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేసి సత్తా చాటుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఊరట లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

కొన్ని పనులు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సందేశం అందుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి.