పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. సోదరులు, మిత్రులతో నెలకొన్న వివాదాలు తీరతాయి. ఒక ప్రకటన విద్యార్థులను ఆకట్టుకుంటుంది.

ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. అనుకున్న విధంగా డబ్బు అందుతుంది. అరుదైన ఆహ్వానాలు రాగలవు.

ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. అనుకోని ప్రయాణాలు ఎదురవుతాయి. బంధువులు, మిత్రులతో వివాదాలు నెలకొంటాయి.

ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు నూతనోత్సాహం. సంఘంలో పరపతి పెరుగుతుంది.

ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రుల చేయూతతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది.

నూతనోత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇంటాబయటా అనుకూలస్థితి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు.

కొత్త పనులకు శ్రీకారం. పాతబాకీలు సైతం వసూలవుతాయి. ఆర్థికాభివృద్ధి. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులు, సోదరులతో ఆనందంగా గడుపుతారు.

దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఆప్తుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.

ఆర్థిక విషయాలు కొంత నిరాశ కలిగించినా క్రమేపీ అనుకూలిస్తాయి. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు నూతనోత్సాహం.

ముఖ్యమైన పనులు సాఫీగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు.

కొన్ని సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. చిరకాల మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. పనులు మీ అంచనాల మేరకు పూర్తి చేస్తారు.

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు రాగలదు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు.