ముఖ్యమైన పనులలో విజయం. ఆస్తుల కొనుగోలు యత్నాలు.
ఆలోచనలు కలసివస్తాయి. శత్రువులు సైతం అనుకూలురుగా మారతారు.
చేపట్టిన కార్యక్రమాలలో పురోగతి కనిపిస్తుంది. ఆస్తి విషయంలో సమస్యలు తీరతాయి.
రాబడి ఆశించిన విధంగా ఉంటుంది. కొన్ని సమస్యలు తీరతాయి.
ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. విద్యార్థులు సత్తా చాటుకుని ముందుకు సాగుతారు.
వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కొంత సొమ్ము అప్రయత్నంగా లభిస్తుంది.
శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. భూములు, భవనాలు కొంటారు.
కొత్త పనులకు శ్రీకారం. వ్యాపారాలలో అనుకున్న లాభాలు. విద్యార్థులకు కొంత అనుకూల సమయం.
నిరుద్యోగులు అనుకున్నది సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో ఉత్తరప్రత్యుత్తరాలు.
కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి.
ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి.
కొత్త పనులు ప్రారంభిస్తారు. కొన్ని కాంట్రాక్టులు దక్కించుకుంటారు.