వీరికి అన్నివిధాలా కలసివచ్చే కాలం. యత్నకార్యసిద్ధి. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. గృహయోగ సూచనలు. మీ సత్తా చాటుకుని అందరిలోనూ పేరుగడిస్తారు.

ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి కాగలవు. కొంత శ్రమ పడ్డా ఫలితం కనిపిస్తుంది. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. పలుకుబడి మరింతగా పెరుగుతుంది. మీకు నచ్చిన తీరులో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.

రాబడి ఆశాజనకమే. ముఖ్య పనులు సజావుగా పూర్తి చేస్తారు. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వ్యవహారాలలో విజయం. విద్యార్థుల యత్నాలు సఫలం.

ఉత్సాహంగా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ, ప్రేమ పొందుతారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. రాబడి సంతృప్తినిస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం.

అనుకున్న పనుల్లో ఆటంకాలు ఎదురు కావచ్చు. ఆర్థిక విషయాలలో ఆచితూచి వ్యవహరించండి. తొందరపాటు మాటలతో ఆప్తులతో వివాదాలు. ఒక ఆసక్తికర సమాచారం అందుతుంది.

చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి కాగల సూచనలు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

కొన్ని సమస్యలను పట్టుదలతో అధిగమిస్తారు. పనులు కొన్ని సకాలంలో పూర్తి కాగలవు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలలో అవరోధాలు అధిగమిస్తారు. వాహనయోగం.

పనులలో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు.

అనుకున్న పనులు మరింత నెమ్మదిగా పూర్తి చేస్తారు. రాబడి ఆశాజనకమే. రుణభారాలు తొలగుతాయి. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు సాగిస్తారు. రియల్‌ఎస్టేట్, కాంట్రాక్టర్లకు కొంత అనుకూల సమయం.

అనుకున్నది సాధించాలన్న తపన పెరుగుతుంది. అసంపూర్తి పనులు పూర్తి కాగలవు. వాహనాలు, విలువైన వస్తువులు కొంటారు. జీవిత భాగస్వామి సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. వేడుకలకు హాజరవుతారు.

రాబడి ఆశాజకనంగా ఉంటుంది. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. కొన్ని వివాదాలను అత్యంత నైపుణ్యంతో పరిష్కరించు కుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు.

నేర్పుతో కొన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుంది. కాంట్రాక్టర్లకు అనుకూల సమయం. తీర్థయాత్రలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు.