ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు. బంధువులతో విభేదాలు నెలకొంటాయి

వ్యూహాత్మకంగా కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితి

మొదట్లో కొన్నిæ వివాదాలు నెలకొన్నా క్రమేపీ తొలగుతాయి. సోదరులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు

ఆర్థిక వ్యవహారాలలో మరింత పురోగతి కనిపిస్తుంది. ముఖ్య పనుల్లో అవాంతరాలు అధిగమిస్తారు

అనుకున్నంత రాబడి సమకూరుతుంది. కుటుంబంలో మీపై ఆదరణ పెరుగుతుంది

ఆర్థికంగా మరింత బలపడతారు. సన్నిహితులు, సోదరులతో విభేదాలు పరిష్కరించుకుంటారు

నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు

అప్రయత్న కార్యసిద్ధి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి

కొన్ని పనులు నెమ్మదిగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది

కొన్ని వివాదాలను అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి

ముఖ్య వ్యవహారాలు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది

కొత్త పనులు ప్రారంభిస్తారు. మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు. సోదరుల నుంచి ఉపయుక్తమైన సమాచారం అందుతుంది