ఆరోగ్యపరంగా స్వల్ప చికాకులు. వ్యాపారాలు మరింత పుంజుకుని లాభిస్తాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కే అవకాశాలు.

ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు కొంత పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు సమయానికి సమకూరుతాయి.

వివాహ, ఉద్యోగయత్నాలు మరింత పుంజుకుంటాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.

వ్యాపారాలు మునుపటి కంటే లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు కొంత తగ్గే సూచనలు. రాజకీయవర్గాల వారు శుభవార్తలు వింటారు.

ఉద్యోగాలలో నూతనోత్సాహం, ఊహించని బాధ్యతలు దక్కవచ్చు. కళారంగం వారికి అవకాశాలు పెరుగుతాయి. వారం మధ్యలో ఆరోగ్య సమస్యలు.

ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. ఒక సమాచారం నిరుద్యోగులకు వరంగా మారవచ్చు.

కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేసే వీలుంది. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు సమయానికి విస్తరిస్తారు.

నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. కొన్ని దీర్ఘకాలిక సమస్యలను ఓర్పుగా పరిష్కరించుకుంటారు. ఇంటాబయటా మీకు ఎదురులేని పరిస్థితి ఉంటుంది.

తీర్థయాత్రలు చేస్తారు. సమాజంలో విశేష గౌరవం లభిస్తుంది. ఆస్తి విషయంలో ఒప్పందాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు.

ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు వాయిదా పడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో నిరుత్సాహం, అనుకున్న లాభాలు కష్టమే.

ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది.

సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వాహనయోగం. దైవదర్శనాలు.