వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత సానుకూల పరిస్థితులు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం ప్రారంభంలో ధనవ్యయం.

సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు. కొత్త వ్యక్తులు పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఇంతకాలం పడిన ఇబ్బందులు కొన్ని తీరతాయి. వ్యాపారాలు సమయానికి విస్తరిస్తారు.

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. గులాబీ, బంగారు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.

విద్యార్థుల్లోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కొన్ని సమస్యలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఆస్తిలాభం. గృహ నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగాలలో సంతోషకరమైన సమాచారం

అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తులు, సన్నిహితులు సహాయపడతారు. కొంతకాలంగా వేధిస్తున్న ఒక సమస్య నుంచి బయటపడతారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు.

కార్యక్రమాలు కొన్ని సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ఆహ్వానాలు. కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. గృహనిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. అందరిలోనూ తగిన గుర్తింపు పొందుతారు.

కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు నెమ్మదిగా సొగుతాయి.

ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. కోర్టు కేసుల నుంచి విముక్తి. వాహనాలు, ఇళ్ల కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలు దక్కే ఛాన్స్‌. వ్యాపారాలలో లాభాలు అందుతాయి.

కొత్త విషయాలు తెలుసుకుంటారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. మిత్రులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు.

ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. కొన్ని సమావేశాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అందుతుంది. రుణబాధల నుంచి విముక్తి. తీర్థయాత్రలు చేస్తారు.

పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. గత సంఘటనలు కొన్ని గుర్తుకు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

కొత్త పనులు ప్రారంభించి విజయవంతంగా సాగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులు, మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి.