అనుకున్న పనులు కొన్ని అవాంతరాలు ఎదురైనా అధిగమిస్తారు.

మొదటి రెండుమూడురోజులు ఇబ్బందులు, సమస్యలతో సతమతమవుతారు.

ముఖ్యమైన వ్యవహారాలలో అడుగు ముందుకేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

కొత్త వ్యూహాలతో ముందుకు సాగి కొన్ని విజయాలు సాధిస్తారు.

ఎంతటి పనినైనా నేర్పుగా పూర్తి చేస్తారు. మీ ప్రతిపాదనలు కుటుంబసభ్యులను ఆలోచింపజేస్తాయి.

మొదట్లో పడిన కష్టాలు, ఇబ్బందులను క్రమేపీ అధిగమిస్తారు.

పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది.

ఆర్థికంగా కొంత వెసులుబాటు కలిగినా ఖర్చులు పెరిగి ఇబ్బందిపడతారు.

కొత్త వ్యక్తులతో పరిచయాలు. సమాజసేవలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి.

ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి.

ఇతరులకు చేతనైన సహాయం అందిస్తారు. ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుంటూ ముందుకు సాగుతారు.

ఏ పని చేపట్టినా సకాలంలో పూర్తి చేస్తారు. ఇంతకాలం పడిన కష్టాలను అధిగమిస్తారు.