స్థిరాస్తి విషయాల్లో అగ్రిమెంట్లు చేసుకుంటారు. గృహ నిర్మాణాలు చేపడతారు. పనులు మరింత వేగవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా మరింత బలపడి ఉత్సాహంగా గడుపుతారు. ఇంటిలో శుభకార్యాల సందడి నెలకొంటుంది.

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయపడతారు. రావలసిన సొమ్ము అందుతుంది. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. లాభాలు అందుకుంటారు.

తొందరపాటు నిర్ణయాలు వద్దు. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. రావలసిన సొమ్ము సైతం అందక ఇబ్బంది పడతారు. ఆరోగ్య విషయంలో చికాకులు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.

విద్యార్థులు, నిరుద్యోగుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. ఆరోగ్యం కాస్త మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలలో ముమ్మరం చేస్తారు.

ముఖ్య పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. అదనపు ఆదాయం సమకూరుతుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు ఉత్సాహాన్నిస్తాయి.

వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు తొలగుతాయి. . కుటుంబంలో శుభకార్యాలు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

కొన్ని కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. రావలసిన డబ్బు అంది అవసరాలు తీరతాయి. రుణబాధలు తొలగుతాయి. కుటుంబసమస్యల నుంచి బయటపడి ఊపిరిపీల్చుకుంటారు.

పనులు కొంత కష్టసాధ్యమైనా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. కుటుంబసభ్యులతో విభేదాలు తొలగుతాయి. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి.

కొన్ని కార్యక్రమాలు సజావుగా సకాలంలో పూర్తి చేస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.

పలుకుబడి పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆకస్మిక ధనలాభం. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు జరుపుతారు. ఆరోగ్యసమస్యలు తీరి ఉపశమనం పొందుతారు.

పనులు చకచకా పూర్తి కాగలవు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆస్తుల విషయంలో నూతన అగ్రిమెంట్లు. విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధిస్తారు. రావలసిన సొమ్ము అందుతుంది.

మిత్రుల చేయూతతో ముందడుగు వేస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల సమాచారం. బాకీలు సకాలంలో అందుకుంటారు. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు.