ముఖమైన వ్యవహారాలలో మరింత పురోగతి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. స్థిరాస్తి విషయంలో నెలకొన్న స్తబ్దత తొలగుతుంది.

ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా పూర్తి కాగలదు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు ఊహించని రీతిలో అందుకుంటారు.

అనుకున్న పనులు సజావుగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు దక్కించుకుంటారు. ఆలోచనల అమలులో ఆటంకాలు తొలగుతాయి.

అనుకున్న విధంగా పనులు పూర్తి కాక నిరాశ చెందుతారు. ఆత్మీయులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి.

మధ్యమధ్యలో కొన్ని సమస్యలు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.

అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి.

చేపట్టిన పనులలో అవాంతరాలు తొలగుతాయి. మీ నిర్ణయాలు అందరూ స్వాగతిస్తారు. మిత్రులతో వివాదాలు పరిష్కారం.

మొదట్లో కొన్ని సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఎటువంటి పనినైనా పట్టుదలతో పూర్తి చేస్తారు.

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఆలోచనలు స్థిరంగా సాగవు. ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు.

ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి. ఆర్థికంగా కొంత ఇబ్బంది తప్పదు. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు.

అన్ని వ్యవహారాలలోనూ విజయాలు వరిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. మీ అభిప్రాయాలను మిత్రులు గౌరవిస్తారు.

ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. కొన్ని పనులు ముందుకు సాగవు. సోదరులు, మిత్రులతో అకారణంగా విభేదాలు.