వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు

రాబడి అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు. సోదరులతో విభేదాలు. ప్రయాణాలు వాయిదా

ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు. పరిస్థితులు అనుకూలిస్తాయి

పనుల్లో అవాంతరాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆస్తుల కొనుగోలులో ఇబ్బందులు

సన్నిహితులతో సఖ్యత. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది

వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. ఆప్తులతో కలహాలు. బంధువర్గం నుంచి ఒత్తిడులు

ఆహ్వానాలు రాగలవు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు

నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. పరిచయాలు విస్తృతమవుతాయి

కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు. దూరప్రయాణాలు. బంధువర్గంతో తగాదాలు

శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. నిర్ణయాలు మార్చుకుంటారు. పనులు వాయిదా వేస్తారు

కష్టానికి ఫలితం కనిపిస్తుంది. వ్యవహారాలలో విజయం. ఆస్తులు సమకూరతాయి

నూతన పరిచయాలు. భూములు కొనుగోలు చేస్తారు. ఆదాయం పెరుగుతుంది