ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆలోచనలు అమలు చేస్తారు

పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి

ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి

రుణబాధలు తొలగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు

వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు సాగిస్తారు. దూరప్రయాణాలు

శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. మీ సేవలు విస్తృతమవుతాయి

సోదరులతో కలహాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం

సోదరులతో వివాదాలు సర్దుకుంటాయి. భూములు, వాహనాలు కొంటారు

.పరిచయాలు విస్తృతమవుతాయి. వస్తులాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి

కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో చికాకులు

సోదరులు, మిత్రులతో కలహాలు. ఆకస్మిక ప్రయాణాలు. చేపట్టిన కార్యక్రమాలలో అవాంతరాలు

విద్యార్థుల ప్రయత్నాలు సఫలం. కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగాలు దక్కవచ్చు