కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. బంధువులు, మిత్రులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు.

బంధువులతో వివాదాల పరిష్కారం. ఆహ్వానాలు రాగలవు. స్థిరాస్తి వృద్ధి.

ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు.

నూతన ఉద్యోగాలలో ప్రవేశిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

కొన్ని కార్యక్రమాలు మధ్యలో విరమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు.

మీ కష్టం ఫలిస్తుంది. బంధువుల ప్రోత్సాహంతో ముందుకు సాగుతారు. కార్యక్రమాలు సకాలంలో పూర్తి.

కొత్త విషయాలు గ్రహిస్తారు. కాంట్రాక్టర్లకు విశేష లాభం. రావలసిన సొమ్ము అందుతుంది.

కుటుంబసమస్యలు ఎదురవుతాయి. ఆలయాల సందర్శనం. అనారోగ్యం. వ్యాపారులకు ఆటుపోట్లు.

కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. బంధువర్గంతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు.

మీ సత్తా చాటుకుంటారు. బంధువుల కలయిక. వస్తులాభాలు. గతం గుర్తుకు తెచ్చుకుంటారు.

పరపతి పెరుగుతుంది. నూతన పరిచయాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

ముఖ్య కార్యక్రమాలలో అవాంతరాలు. ఆదాయం తగ్గి అప్పులు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు.