పనులు చకచకా సాగుతాయి. ఆప్తులతో సఖ్యత. ఇంటాబయటా అనుకూలత

చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలు చేపడతారు

సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తి వివాదాలు

మిత్రులు,బంధువుల నుంచి ఒత్తిడులు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం

నూతన వ్యక్తులు పరిచయం. శుభవర్తమానాలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు

సన్నిహితులతో వివాదాలు తీరతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనలాభం

సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. పనుల్లో అవాంతరాలు

రాబడికి మించి ఖర్చులు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. అనారోగ్యం

కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు

కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. పనుల్లో ప్రతిబంధకాలు

మిత్రులు పూర్తిగా సహకరిస్తారు. ధనప్రాప్తి. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు

పనులలో ప్రతిబంధకాలు. కొత్త రుణాలు చేస్తారు. కష్టానికి ఫలితం కనిపించదు