యత్నకార్యసిద్ధి. వస్తులాభాలు. పలుకుబడి పెరుగుతుంది. ఆలోచనలు అమలు చేస్తారు.

పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. నిర్ణయాలలో మార్పులు.

ముఖ్య వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు.

కొత్త వ్యక్తులతో పరిచయాలు. సంఘంలో గౌరవమర్యాదలు లభిస్తాయి. భూలాభాలు.

సన్నిహితులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. పనులు ముందుకు సాగవు.

పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు.

పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు.

కొత్త పనులు చేపట్టి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సందేశం. విలువైన వస్తువులు కొంటారు.

నూతన పరిచయాలు. సమావేశాలకు హాజరవుతారు. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు. ధన, వస్తులాభాలు.

వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు.

రుణయత్నాలు. ప్రయాణాలలో కొన్ని మార్పులు. పనులు నత్తనడకన సాగుతాయి. దైవదర్శనాలు.

ఆప్తుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. కార్యసిద్ధి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు.