.పనులు నెమ్మదిగా కొనసాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు

కొత్త విషయాలు తెలుసుకుంటాయి. సంఘంలో గౌరవప్రతిష్ఠలు. మిత్రులతో విభేదాలు తొలగుతాయి

.పరిస్థితులు అంతగా అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు

శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో పనులు పూర్తి. సంఘంలో గౌరవం పెరుగుతుంది

వ్యవహారాలలో ఆటంకాలు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు

మిత్రులతో సఖ్యత. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది

వ్యవహారాలు విజయం. ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. సోదరుల నుంచి ధనలాభం

రుణయత్నాలు సాగిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యభంగం

బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి

ఇంటాబయటా అనుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి

.కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. పరిస్థితులు అనుకూలించవు. వ్యవహారాలలో విజయం

దూరప్రయాణాలు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు