ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. బంధువుల నుంచి ఒత్తిడులు.

రుణాలు చేస్తారు. కష్టమే తప్ప ఫలితం కనిపించదు. పనులు వాయిదా వేస్తారు.

ఆకస్మిక ధనలాభాలు. పోగొట్టుకున్న వస్తువులు దక్కుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు.

పనుల్లో ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు.

కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు.

పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు.

కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. వస్తులాభాలు.

కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభకు గుర్తింపు పొందుతారు. ఆర్థిక ప్రగతి.

పనుల్లో ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులు, మిత్రులతో మాటపట్టింపులు

కొన్ని సమస్యలు వేధిస్తాయి. శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు.

రుణాలు తీరి ఊరట చెందుతారు. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు.

శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి ధనలాభం.