నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. వస్తు, వస్త్రలాభాలు. కార్యసిద్ధి.

ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు.

నూతన పరిచయాలు. సంఘంలో ఆదరణ. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు.

కుటుంబ, ఆరోగ్య సమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. శ్రమాధిక్యం.

కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు.

కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్య సూచనలు.

కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులలో ఆటంకాలు. వ్యయప్రయాసలు.

కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాల పరిష్కారం.

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు.

దూరప్రయాణాలు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. పనులు నిరాశ కలిగిస్తాయి.

పనులలో అవరోధాలు. శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు.