పనుల్లో మరింత పురోగతి. ఆస్తులు సమకూరతాయి. వాహనయోగం. ఆర్థికంగా బలం చేకూరుతుంది.

మిత్రులతో కలహాలు. కొత్త రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. శ్రమాధిక్యం.

సన్నిహితుల నుంచి ఒత్తిడులు. దూరప్రయాణాలు. ధనవ్యయం. కుటుంబంలో కొన్ని చిక్కులు.

చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి. సంఘంలో ఆదరణ. వ్యవహారాలలో విజయం.

మిత్రులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు.

రుణఒత్తిడులు. ప్రయాణాలలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు.

కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తులు వివాదాలు. సోదరుల నుంచి ఒత్తిడులు. ఖర్చులు పెరుగుతాయి.

కొత్త పరిచయాలు. ఆలోచనలు కలసివస్తాయి. సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు కొన్ని వసూలవుతాయి.

సన్నిహితులతో కలహాలు. కొత్తగా రుణయత్నాలు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు. శ్రమాధిక్యం.

పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుడుతుంది. కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు తొలగుతాయి.

ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు. అనుకోని ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు.

దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చల్లో పురోగతి. స్థిరాస్తి వివాదాలు తీరతాయి.