పనులు కొంత మందగిస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. మిత్రుల నుంచి ఒత్తిడులు.

కొన్ని వ్యవహారాలు సాఫీగా పూర్తి. సంఘంలో ఆదరణ లభిస్తుంది. వస్తులాభాలు.

ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాలు కోసం యత్నాలు.

సన్నిహితుల నుంచి ధనలాభం. భూములు, వాహనాలు కొంటారు. దైవదర్శనాలు.

వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆప్తుల నుంచి ఒత్తిడులు. దూరప్రయాణాలు.

శుభకార్యాలు నిర్వహిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రుల నుంచి ఆహ్వానాలు.

కొన్ని పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల సలహాలు పొందుతారు. స్థిరాస్తి వృద్ధి.

కొత్త రుణాలు చేస్తారు. కష్టించినా ఫలితం కనిపించదు. ఆకస్మిక ప్రయాణాలు.

ప్రయాణాలు వాయిదా. శ్రమ తప్పదు. విద్యార్థులకు ఒత్తిడులు. బంధువులతో తగాదాలు.

కొత్త విషయాలు తెలుస్తాయి. విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు.

కుటుంబంలో కలహాలు. కొత్త రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం.

కొత్త పరిచయాలు. ఆకస్మిక ధనలాభం. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం. వివాదాలు తీరతాయి.